తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష.. హాజరైన రేవంత్, భట్టి

53చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష.. హాజరైన రేవంత్, భట్టి
తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై AICC జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా పనితీరుపై సమీక్షించారు. ఈ మీటింగ్‌కు CM రేవంత్, Dy. CM భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణా రావు హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్