భైంసా: డివిజన్ ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

71చూసినవారు
భైంసా: డివిజన్ ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
భైంసా డివిజన్ పరిధిలోని ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సభ్యులు శుక్రవారం సమావేశమై ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మణికంఠ, జనరల్ సెక్రటరీ దత్త ప్రసాద్, క్యాషియర్ అల్లూర్ దత్తు, వైస్ ప్రెసిడెంట్ వెంకట్, రాజు, జాయింట్ సెక్రటరీ సాయి ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం నూతనంగా కార్యవర్గంను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్