రేపు భైంసాలో భూసార బీట్ బంద్

78చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి అడేల్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, కమిషన్ దారులు, ఖరీదు దారులు గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you