Top 10 viral news 🔥
పార్శిల్లో మృతదేహం కలకలం (వీడియో)
AP: ప.గో. జిల్లా ఉండి మండలంలో విస్తుగొలిపే ఘటన చోటు చేసుకుంది. పార్శిల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాగి తులసి అనే మహిళ యండగండి గ్రామంలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. మొదటగా సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.