లోక్‌సభ నిరవధిక వాయిదా

82చూసినవారు
లోక్‌సభ నిరవధిక వాయిదా
లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. అంబేద్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌ వద్ద నిరసన చేపట్టారు. దీంతో ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్