రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం

71చూసినవారు
రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ నిజమాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం వేల్పూరు మండలం లక్కోర గ్రామంలో ఏర్పాటు చేసిన నిజమాబాద్ పార్లమెంటు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్