మాచారెడ్డి కోఆపరేటివ్ బ్యాంకు సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్ళు ఉంటుందని తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.