శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

54చూసినవారు
శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, యువకులు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చత్రపతి శివాజీ మహారాజ్ సాధించిన పోరాటాలను కొనియాడారు. ఆయన చేసిన సాహసాలను, విజయ కేతనాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you