అబ్జర్వర్ తో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్

61చూసినవారు
అబ్జర్వర్ తో కలిసి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కేంద్రాన్ని ఆదివారం జనరల్ అబ్జర్వర్ ఎలిస్ వజ్ ఆర్ తో కలిసి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, సందర్శించారు. పార్లమెంటు నియోజకవర్గంలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పరిశీలన జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్