చామకు మద్దతుగా నేతల ప్రచారం

78చూసినవారు
చామకు మద్దతుగా నేతల ప్రచారం
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ భువనగిరి ఇన్చార్జి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి మంచాల మండలంలోని ఆరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హస్తం గుర్తుపై ఓటువేసి చామల కిరణ్ కుమార్రెడ్డిని గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్