బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ

51చూసినవారు
బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ
ముచ్చింతల్ శివారులోని స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో బ్యూటీ ప్యార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 19 నుంచి 45 ఏళ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకో వచ్చని సూచించారు. 30 రోజుల పాటు జరిగే శిక్ష ణలో ఉచిత వసతి, భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్