కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

67చూసినవారు
కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉగాది పండుగ పర్వదినారు పురస్కరించుకొని మంగళవారం ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలౌతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో నూతనోత్తేజం నెలకొంటుంది. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి, క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతిమాతను ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.
Job Suitcase

Jobs near you