సిఐ ప్రతాప్ లింగంను సన్మానించిన కౌన్సిలర్స్

63చూసినవారు
సిఐ ప్రతాప్ లింగంను సన్మానించిన కౌన్సిలర్స్
షాద్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాప్ లింగం విధినిర్వహణలో నిజాయితీ కలిగిన అధికారిగా పేరు పొందారని షాద్ నగర్ కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్స్ కొనియాడారు. పోలీసు శాఖలో ఉత్తమ సేవా పతకం పొందిన పట్టణ సిఐ. ప్రతాప్ లింగమును పోలీస్ స్టేషన్ లో బుధవారం కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్ విశాల విశ్వం, కృష్ణవేణి, లతా శ్రీశైలం గౌడ్, సరిత యాదగిరి యాదవ్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ఉత్తమ సేవా పతకం రావడం ఎంతో సంతోషమన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you