పీఎం కిసాన్ నగదు జమ అప్పుడే?
రైతులకు త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పీఎం కిసాన్ ఐదేళ్ల నియమం కారణంగా 2019 తర్వాత భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న కొంతమందికి ఈ పీఎం కిసాన్ నగదు జమ కావడంలేదు. ఇప్పుడు ఐదేళ్లు పూర్తవ్వడంతో వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు జమకానున్నట్లు తెలుస్తోది. అయితే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.