ముగిసిన "కొత్తపేట" "పంచాయతీ

76చూసినవారు
ముగిసిన "కొత్తపేట" "పంచాయతీ
రాజకీయాల్లో చిరకాల మిత్రుడు ఉండడు చిరకాల శత్రువు ఉండడు. అనేది జగమెరిగిన సత్యం. ఎప్పుడు కత్తులు దూసుకుంటారో ఎప్పుడు శత్రువు మిత్రువు అవుతారో చెప్పలేము. షాద్ నగర్ నియోజకవర్గంలో కేశంపేట మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నూతన భవనం నిర్మాణం విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొన్నామధ్య రాజకీయ కత్తులు దూసుకున్నారు. శనివారం ప్రారంభోత్సవం చేయడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్