మొగిలిగిద్దలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

59చూసినవారు
మొగిలిగిద్దలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీటీసీ లను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

సంబంధిత పోస్ట్