అఖిల్‌- జైనబ్‌ల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నాగార్జున

59చూసినవారు
అఖిల్‌- జైనబ్‌ల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నాగార్జున
అక్కినేని అఖిల్, జైనబ్‌ రవ్జీల నిశ్చితార్థం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వీరి పెళ్లిపై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు. జైనబ్‌ రవ్జీ చాలా మంచి అమ్మాయి అని, ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం కలిగి ఉంటుందన్నారు. అఖిల్ జీవితాన్ని జైనబ్ పూర్తి చేయగలదని, ఆమెను సంతోషంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వీరి పెళ్లి వచ్చే ఏడాదిలో జరగనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్