బాలికపై 4 రోజులు అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు

79చూసినవారు
బాలికపై 4 రోజులు అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.65 వేలు జరిమానా కూడా విధించారు. 15 ఏళ్ల బాలికపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోష్ మిశ్రా మాట్లాడుతూ.. బాధిత కుటుంబం 2021 మార్చి 18న ధోల్‌పూర్‌లోని దిహౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :