పంత్‌ను తిట్టిన రోహిత్ శర్మ .. వీడియో వైరల్

51చూసినవారు
భారత స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో పంత్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో క్లాస్ పీకాడు. ఏదో విషయం గురించి ఇద్దరూ చర్చించుకోగా.. రోహిత్ గట్టిగా అరుస్తూ పంత్‌కు చీవాట్లు పెట్టాడు. అయితే వీరి మధ్య జరిగిన సంభాషణ ఏంటా? అనేది క్లారిటీ లేదు.

సంబంధిత పోస్ట్