Top 10 viral news 🔥
నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇవాళ్టి నుంచి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్, ఆధార్ ఉన్న వారు అర్హులు. రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉంది. సిలిండర్ కొనుగోలు చేసిన 48 గంటల్లో ప్రభుత్వం రాయితీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.