సంగారెడ్డి: వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కనుమ పూజలు

59చూసినవారు
కనుమ సందర్భంగా సంగారెడ్డి శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ తో పాటు అనంత కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you