
సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజు యువ వికాసం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వనరు క్రాంతి బుధవారం తెలిపారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని చెప్పారు. సమయం ఉపాధి పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయల వరకు రుణం అందిస్తామని పేర్కొన్నారు. ఇందులో 60 నుంచి 80% సబ్సిడీ ఉంటుందని వివరించారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.