జహీరాబాద్ లో బీజేపీ జెండా ఎగురవేద్దాం

61చూసినవారు
జహీరాబాద్ పార్లమెంట్ లో బిజెపి జెండా ఎగరవేద్దామని ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆలె భాస్కర్ అన్నారు. న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఓంకార్, నాయకుడు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్