కోరుట్లలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

85చూసినవారు
కోరుట్లలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీసు వద్ద విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడంలో భాగంగా ఏబీవీపీ జెండా ఎగరవేసి వివేకానంద చిత్రపటానికి పూలమాల సమర్పించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడవేం నరేష్ తో పాటు పూర్వ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you