కోరుట్ల: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు
మెట్పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్పల్లి మండలం మరియు ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాలకు చెందిన సుమారు 30 మంది రౌడీషీటర్లతో సిఐ నిరంజన్ రెడ్డి మరియు మెట్పల్లి ఎస్సై కిరణ్ కుమార్ కలిసి రౌడీషీటర్లతో డిసెంబర్ 31వ తేదీన ఎవరైనా త్రాగి రోడ్లపై తిరిగినా మరియు రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణసంచాలు పేల్చడం చేసినట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.