అంతరిక్షంలో సునీతా విలియమ్స్‌ క్రిస్మస్‌ వేడుకలు (వీడియో)

73చూసినవారు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో సునీతా విలియమ్స్‌ క్రిస్మస్‌ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్‌ 6న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, , ఇతర వ్యోమగాములు సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 2025 మార్చి చివర్లో వీరు భూమిని చేరుకునే అవకాశముందని ఇటీవల నాసా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్