అవకాడోలోని గ్లూటాథియోన్స్ అనే బలమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషాన్ని తొలగిస్తాయి. ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఆపుతుంది. గ్రీన్ టీ, వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, అమైనో యాసిడ్లు ఉంటాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరలు, బీట్‌రూట్‌లు రక్త ప్రసరణతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.