అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు

20247చూసినవారు
సూర్యాపేట జిల్లా మోతె మండలం మావిళ్ళగూడెం వద్ద శనివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకు పోయింది. ముందు వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పగలడంతో వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తత తో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితం గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you