కోదాడ: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల అడ్మిషన్లకు దరఖాస్తులు
ఓపెన్ టెన్త్ , ఇంటర్ ప్రవేశాల అడ్మిషన్లకు దరఖాస్తులుకి సోమవారం ఆఖరి గడువు అని కోదాడ లక్ష్యడిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. దూర విద్యతో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దగ్గర కావాలని అన్నారు. పూర్తి వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ నయా నగర్ సెల్ నెంబర్ 9542107771, 7981528312ను సంప్రదించాలని కోరారు.