నడిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన

76చూసినవారు
నడిగూడెంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటుకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపి నాయకులు నడిగూడెంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లపు నాగేశ్వరరావు, దేవరంగుల వీరన్న, బూరుగడ్డ థామస్, దేవరంగుల దుర్గారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్