వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. వారి తిక్క కుదిర్చిన CEO

63చూసినవారు
UPలోని నొయిడా రెసిడెన్షియల్ ప్లాట్ శాఖకు చెందిన ఉద్యోగులు తమ వద్దకు పనిపై వచ్చిన ఓ వృద్ధుడికి వేగంగా సాయం అందించి పంపకుండా 20 నిమిషాల పాటు నిలబెట్టారు. వారు తరచుగా ఇలా వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించిన నొయిడా సీఈఓ డాక్టర్ లోకేశ్ వారి తిక్క కుదిర్చారు. 16 మంది ఉద్యోగులను 20 నిమిషాల పాటు నిలబడి పని చేసేలా విచిత్రమైన శిక్ష విధించారు. ఆయన చేసిన పనికి నెట్టింట ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్