కోదాడ: రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తియాలి

62చూసినవారు
కోదాడ: రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తియాలి
లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తువేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నడిగూడెం మండల కేంద్రంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్, జిల్లా ఉద్యమ నాయకులు అనంతుల మహేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బొల్లం శ్రీనివాస్, జలీల్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్