కోదాడ: ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి

61చూసినవారు
కోదాడ: ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త గోపయ్య కోరారు. మంగళవారం అనంతగిరి మండలంలోని వాయిలసింగవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు కొల్లు సుబ్బారావు, గద్దె మురళి, కొరివి వెంకటేశ్వర్లు, మేళ్ళచెర్వు చిన బిక్షం, రేవూరి కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్