కోదాడ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్. బాగ్దాద్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ హడక్ కమిటీ అధ్యక్షులు భూలోకరావు, కర్తయ్యలు మంగళవారం తెలిపారు. స్ధానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లం ప్రభాకర్ రెడ్డి, మధు, ఎమ్మెస్ కాలేజీ చైర్మన్ పందిరి నాగిరెడ్డి, గంధం పాండు, ఎస్ ఎస్ రావు, మొండెం సైది బాబు ముఖ్య. అతిథులుగా పాల్గొన్నారు.