తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం

2279చూసినవారు
తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం
తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(TGBCL) కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. రాష్ట్ర సర్కార్ ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో లేని విదేశీ దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

సంబంధిత పోస్ట్