ఇండియాలో స్పీడులో తోపు.. ఈ 9 రైళ్లేనట!

72చూసినవారు
ఇండియాలో స్పీడులో తోపు.. ఈ 9 రైళ్లేనట!
వరల్డ్‌లోనే 5వ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న దేశం భారత్. మన దేశంలో 9 ఫాస్ట్‌గా వెళ్లే రైళ్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఇది 180km వేగంతో నడుస్తుంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్(160km), శతాబ్ది ఎక్స్‌ప్రెస్(150km), రాజధాని ఎక్స్‌ప్రెస్(140km), దురంతో ఎక్స్‌ప్రెస్(130km), తేజస్ ఎక్స్‌ప్రెస్(130km), హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(130km), గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్(130km) స్పీడుతో నడుస్తున్నాయి.
Job Suitcase

Jobs near you