KCR సొంతూరు మెదక్ జిల్లాలోని చింతమడక. 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. ఈయనకు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. 1969 ఏప్రిల్ 23న శోభను కేసీఆర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు కేటీఆర్, కుమార్తె, కవిత.