రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే..

576చూసినవారు
రక్తం గడ్డకట్టకుండా ఉండాలంటే..
రక్తం గడ్డకట్టకుండా ఉంచడంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లి రక్తం పలుచగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. రక్తంలో వచ్చే గడ్డలనూ కరిగిస్తుంది. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ప్రతీరోజూ కచ్చితంగా ఉల్లిపాయలను తీసుకుంటే ఇందులోని సమ్మేళనాలు ప్లేట్‌లేస్ అంటుకోకుండా చూస్తాయి. దీంతో రక్తం గడ్డకట్టదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you