Viral Video: స్విమ్మింగ్‌ఫూల్‌లో హిప్పో చేస్తున్న నిర్వాకం చూడండి

66చూసినవారు
తాజాగా, ఓ హిప్పో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్విమ్మింగ్‌ఫూల్‌లో దాని నిర్వాకం చూసిన నెటిజన్లు ‘‘చివరికి హిప్పో కూడా రూటు మార్చిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో స్విమ్మింగ్‌ఫూల్‌లో కాసేపు ఈత కొట్టిన హిప్పో.. తర్వాత చివరకు వెళ్లి గోడ రెయిలింగ్‌ను పట్టుకుని మనుషుల తరహాలోనే నీటిలోకి వెనక్కి దూకేసింది. ఇలా పదే పదే అచ్చం మనుషుల్లాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్