Apr 19, 2025, 23:04 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటూ పాదయాత్ర
Apr 19, 2025, 23:04 IST
రాజ్యంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కాజిపేటలో కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ విశ్వనాథన్ పెరుమాళ్ పాదయాత్రలో పాల్గొన్నారు.