Sep 22, 2024, 17:09 IST/డోర్నకల్
డోర్నకల్
డోర్నకల్ మైనార్టీ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన చైర్మన్
Sep 22, 2024, 17:09 IST
డోర్నకల్ మండల పరిధిలోని మైనార్టీ బాలికల పాఠశాలలో సమస్యలను వర్షపు నీరు నిల్వ ఉండటం వలన దుర్వాసన వస్తోంది. విద్యార్థులు ఈ సమస్యను ఎదురుకొంటున్నారు. ఆదివారం అధికారులు స్పందించి మోటర్ ద్వారా ప్రస్తుతం నీటిని బయటకు తోడి సమస్యను పరిష్కరించి దుర్వాసన రాకుండా చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా నెలలోపు పరిష్కరిస్తామని డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న తెలిపారు.