తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షురాలిగా సరిత

77చూసినవారు
తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షురాలిగా సరిత
తీన్మార్ మల్లన్న టీం జనగాం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మంద సరితని నియమించినట్లు జనగాం జిల్లా అధ్యక్షుడు మంద దిలీప్ తెలిపారు. సోమవారం ఈ మేరకు సరితతో పాటు పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల మహిళ విభాగ అధ్యక్షురాలిగా పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి చెందిన గుంటుక నవ్యను నియమిస్తూ నియామకపత్రాలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసోజు బ్రహ్మచారి, గరిగంటి నవీన్ లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you