జిల్లాలో విత్తన షాపుల్లో తనిఖీలు

82చూసినవారు
జిల్లాలో విత్తన షాపుల్లో తనిఖీలు
మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రంలోని పలు విత్తన షాపుల్లో శనివారం రోజున వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని విత్తన షాపుల యజమానులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో అధికారులు రాకేష్, సీఐ బాబురావు, ఎస్ఐ నగేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్