టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా సహాయ కార్యదర్శిగా ప్రశాంత్
టీయూడబ్ల్యూజేఐజేయు మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శిగా బుధవారం జనం సాక్షి పత్రిక బ్యూరో రావూరి ప్రశాంత్ ఎన్నికయ్యారు. తనకు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఎన్నికకు అన్ని విధాలుగా సహకరించిన టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అయిన చిత్తలూరు శ్రీనివాస్, గాడి పళ్లి శ్రీహరి, గండి సీతారాములుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.