రావి ఆకు పై రతన్ టాటా చిత్రం

51చూసినవారు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నాబోయినపల్లి లో శుక్రవారం దేవరాయి రమేష్ అనే ఉపాధ్యాయుడు రతన్ టాటా ను స్మరించుకుంటూ రావి ఆకు పై తన ప్రతిభ ను చాటాడు. వ్యాపార దిగ్గజం రతన్ టాటా చిత్రాన్ని రావి ఆకు పై లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా గీసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :