Sep 27, 2024, 07:09 IST/డోర్నకల్
డోర్నకల్
ఎన్టీఆర్ అభిమానుల సందడి
Sep 27, 2024, 07:09 IST
నేడు దేవర సినిమా రిలీజ్ అయిన సందర్బంగా మహబూబాబాద్ జిల్లాలోని మూడు థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. దేవర ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పూలమాల వేసి రంగులు చల్లారు. అభిమానులు ఒకరికొకరు రంగులు పూసుకుని జై దేవర అంటూ. కేకలు పెట్టారు. అభిమానులు థియేటర్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనితో అభిమానులతో, ప్రేక్షకులతో థియేటర్లు కిటకిట లాడి సందడి వాతావరణం నెలకొంది. టికెట్ రేట్లను పెంచారని వారు చెబుతున్నారు.