స్టేషన్ ఘనపూర్: కెనాల్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

55చూసినవారు
స్టేషన్ ఘనపూర్: కెనాల్ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేశానుసారం మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశ్వనాధపురం నుండి తానేదర్పల్లి ద్వారా పోవు ఎల్1 ఇప్పగూడెం మెయిన్ కెనాల్ నుండి సముద్రాల ద్వారా పోవు ఎల్2 కెనాల్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జులుకుంట్ల శిరీష్ రెడ్డి, కత్తుల కట్టయ్య, మాచర్ల కుమారస్వామి, బస్కుల కిరణ్, మందపురం అనిల్, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్