జిల్లా కోర్టులో ఘనంగా వేడుకలు

50చూసినవారు
జిల్లా కోర్టులో ఘనంగా వేడుకలు
వరంగల్ జిల్లా కోర్టులో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 10. 30 ని. లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బి. నిర్మల గీతాంబ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లా వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి. జీవన్ గౌడ్, న్యాయశాఖ అధికారులు న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్