సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు

75చూసినవారు
సాగంటి మంజులకు మెగా ఎక్సలెన్సీ అవార్డు
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం హైదరాబాద్ జరిగిన సృజన ఆర్ట్ క్రియేషన్స్ సాంస్కృతిక సంస్థ చిత్రకళకి సేవా చేస్తున్న హన్మకొండకి చెందిన ఆర్టీస్ట్, లెక్చరర్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, సామాజిక వేత్త సాగంటి మంజులకి సోమవారం మెగా ఎక్సలెన్సీ అవార్డు -2024 ప్రధానం చేసి, గౌరవంగా సత్కరించి ఆమె సేవలను ప్రశంసించారు. చేస్తున్న సేవలను గుర్తించి ఆమెకు అవార్డుని అందించినట్లు సంస్థ బాధ్యులు రాజేశ్వర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్