సన్న ధాన్యానికి 25 వందల మద్దతు ధర ప్రకటించాలి

688చూసినవారు
సన్న ధాన్యానికి 25 వందల మద్దతు ధర ప్రకటించాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూపాయల 20 500 మద్దతు ధర తక్షణమే ప్రకటించాలని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర ప్రకటించిన తదుపరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you